in

మతి పోగొట్టుతున్న త్రిషా సెల్ఫీలు

actress Trisha hot selfie image

దక్షిణాదిన అగ్ర కథానాయికలలో ఒకరైన త్రిషా వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు దాటినా ఇప్పటికీ 16 ఏళ్ళ అమ్మయిలాగే తన ఫిజిక్‌ను కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పటికీ జీరో సైజ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు ఉంటుంది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. 34 ఏళ్లు దాటినా టీనేజ్‌ గర్ల్‌గా కనిపిస్తూ ఓ సెల్ఫీతో అందరి మతులు పోగొట్టింది.

ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ‘గర్జనై’ తమిళ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘ఎన్‌హెచ్‌7’కు రీమేక్‌గా రూపొందుతున్న ‘గర్జనై’లో త్రిష యాక్షన్‌ పాత్ర ఉండటంతో జిమ్‌లో ప్రతిరోజూ గంటల తరబడి గడుపుతోందని అంటున్నారు. అలా జిమ్‌లో ఉండగా తీసుకున్న ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసింది. ఇంకేముంది..ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



actress Trisha hot selfie image

What do you think?

-6 points
Upvote Downvote

Total votes: 6

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 6

Downvotes percentage: 100.000000%

telangana - DSC - NOtification

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం కేసీఆర్‌ ఆమోదం

Kalyana Lakshmi - Telangana

పేదింట వెలుగులు నింపుతున్న కళ్యాణ లక్ష్మీ పథకం