in

తొలి ప్రేమ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ మరియు రాశి ఖన్నా జంట నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం వసూళ్లు హవా కొనసాగుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం శనివారానికే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం. గురువారం ప్రిమియర్లతో 1.52 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం.. శుక్రవారం 1.4 లక్షల డాలర్లు రాబట్టింది. శనివారం ఏకంగా 2.1 లక్షల డాలర్లు వసూలయ్యాయి. మొత్తంగా అప్పుడే హాఫ్ మిలియన్ మార్కును దాటేసిందీ సినిమా.

ఆదివారం లక్షన్నర డాలర్లకు అటు ఇటుగా వసూళ్లు రావచ్చని అంచనా. ఇది యుఎస్ తెలుగు ప్రేక్షకలు అభిరుచికి క్లాస్ లవ్ స్టోరీ కావడంతో వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగానే ఉండే అవకాశముంది. ఫుల్ రన్లో ఈ చిత్రం మిలియన్ మార్కును దాటడం లాంఛనమే కావచ్చు. ఇక ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.25-30 కోట్ల మధ్య షేర్ రాబట్టగలదని అంచనా వేస్తున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

IDBI Bank Recruitment 2018

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు, 760 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

drunk woman

తప్పతాగి పోలీసులపై చిందులేసిన అమ్మాయి