in ,

రోడ్డు ప్రక్కన కూరగాయలు అమ్ముకుంటున్న తెలుగు అగ్ర హీరో భార్య

Telugu hero Ramakrishna Wife selling vegetables

ఆమె ఒక పెద్ద హీరో భార్య, ఇప్పుడు ఆమె ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు, పూలు అలా ఆయా సీజన్ లో అమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆ హీరో ఎవరో కాదు ఒకప్పటి హీరో అయిన రామకృష్ణ. రామకృష్ణ పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా.. ఆయన తన మేనకోడలినే పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు స్వతహాగా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో చెన్నయ్ వెళ్లి స్థిరపడ్డారు. అప్పట్లో రామకృష్ణ నటించిన చిత్రాలు చాలా సెన్సేషన్ హిట్ అయ్యాయి. పూజ, నోము వంటి సినిమాల్లో ఇప్పటికీ కొన్ని పాటలు ఎవ్రర్ గ్రీన్ హిట్. రామకృష్ణ పలు కారణాలవల్ల మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. తరువాత గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. 2003 లో రామకృష్ణ కాన్సర్ తో మరణించాడు. రామకృష్ణ మొదటి భార్య భీమవరం లోనే ఉండిపోయారు. అక్కడ పండ్లు అమ్ముతూ బతుకుతున్నారు. రామకృష్ణ మొదటి భార్య కు పిల్లల్లేరు. అంత పెద్ద హీరో భార్య అయినా చివరకు పొట్ట కూటి కోసం చివరకు ఇలా పండ్లు అమ్ముకుంటూ దౌర్భాగ్య స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు.

What do you think?

-3 points
Upvote Downvote

Total votes: 9

Upvotes: 3

Upvotes percentage: 33.333333%

Downvotes: 6

Downvotes percentage: 66.666667%

vijay Deverakonda - Samantha

నా మరదలు సమంత, విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

Smita Patil dies after delivered baby

బిడ్డకు జన్మనిచ్చి మరణించిన టాప్ హీరోయిన్