in

ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TSRTC recruitment

తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు అందించింది.టీఎస్‌ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 279 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పోస్టుల వివరాల్లోకి వెళ్తే.
72 జూనియర్‌ అసిస్టెంట్‌
123 మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ
84 ట్రాఫిక్‌ సూపర్‌ వైజర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయబోతుంది.

ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Post Office Recruitment 2017

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

namitha and her husband

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు