in

శర్వానంద్ కి గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్

sarwanand with prabhas

శర్వానంద్ నటించిన మహానుభావుడు మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో ప్రభాస్ హాజరయ్యారు. ఓ అదిరిపోయే గిఫ్టును ప్రభాస్ తెచ్చి డయాస్‌పై అందజేశారు.

ఏ కారో ఇస్తారని ఆశపడ్డ శర్వా.. బాహుబలి ఇచ్చిన గిఫ్టు చూసి అవాక్కయ్యారు. వెంటనే ఏంటన్నా ఏ కారో ఇస్తారనుకుంటే.. ఏంటన్నా ఇది అన్నారు. ఇంతకీ ప్రభాస్ ఏం గిఫ్టుగా ఇచ్చారంటే.. డెటాల్, శానిటైజర్, మాస్క్, గ్లౌజు తదితర వస్తువులున్న కిట్‌. వెంటనే శర్వా ఇవన్నీ సినిమాలో వాడాను చూడండి అనగానే అయితే నువ్వు బయటా డర్టీయా అంటూ ప్రభాస్ సరదాగా ప్రశ్నించారు. వెరీ డర్టీ ఫెలో అని నవ్వుతూ బదిలిచ్చారు శర్వా.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Micromax Selfie 3

మంచి ఫీచర్లతో మైక్రోమ్యాక్స్‌ సెల్ఫీ 3 స్మార్ట్ ఫోన్ విడుదల

Hydrogen bomb

అమెరికాను హైడ్రోజన్ బాంబుతో భయపెట్టనున్న ఉత్తర కొరియా