in

తిరుమలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ వీడియో..

super star rajinikanth family in tirumala complete video

సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయ‌న‌కు ద‌గ్గ‌రుండి ద‌ర్శ‌నం చేయించారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో అర్చ‌కులు ఆయ‌న‌కు ఆశీర్వ‌చ‌నాలు, స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. దర్శనాంతరం అభిమానులకు రజినీకాంత్ అభివాదం చేసారు. కొందరు అభిమానులు రజినీకాంత్ ని చూడటానికి అత్యుత్సాహం చూపించారు. సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ అరిచారు. అయితే రజినీకాంత్ నవ్వుతూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాలో నటిస్తున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Agnyaathavaasi movie

అజ్ఞాతవాసి ఆడియో విడుదల వివరాలు..

sunny leone - sunny leone fans

ఒక్క సినిమా కోసం సన్నీ లియోన్ ఎన్ని కోట్లు అడిగిందో తెలుసా..