in

షాక్ కి గురైన సినీనటి సుహాసిని, ఆదుకోవాలని వేడుకోలు

Suhasini maniratnam

సుహాసిని – మణిరత్నం దంపతుల కుమారుడికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో సుహాసిని ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన కొడుకును ఎవరైనా ఆదుకోవాలని తెలిపింది. వెంటనే ఇండియాకు చెందిన కొందరు స్పందించడంతో ఆమె కొడుకు సురక్షితంగా హోటల్ కి చేరాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే.. సుహాసిని కుమారుడు నందన్ ప్రస్తుతం వెనిస్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. అయితే నిన్న నందన్ ని బెదిరించి కొందరు దుండగులు డబ్బును లాక్కోవడంతో అతను ఎయిర్ పోర్ట్ కు కూడా చేరుకోలేని పరిస్థితి. ఆ విషయం తెలుసుకున్న సుహాసిని త ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆ పరిసరాలలో ఉంటే ఆదుకోవాలని కోరింది. దీంతో కొందరు ఆదుకోవడంతో అతను హోటల్ కి చేరుకున్నాడు. సహాయపడిన వారికి సుహాసిని కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత మణిరత్నం తన కుమారుడికి డబ్బును పంపినట్లుగా తెలుస్తోంది.

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 3

Upvotes: 1

Upvotes percentage: 33.333333%

Downvotes: 2

Downvotes percentage: 66.666667%

Bhuma Brahmananda Reddy

నంద్యాల ఉపఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి

Hero Aadi family in tirumala complete video

శ్రీవారి సన్నిధిలో తెలుగు సినిమా జంట