in

సింగర్ సునీత సంచలన నిర్ణయం

Singer suneetha cute photos
Singer suneetha

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలాగే తన గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ ముందుకు వెళుతున్న సునీత గారు ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త తరం సింగర్లు దూసుకురావడంతో అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో సునీత నటిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో నాగచైతన్య హీరోగా చేసే సినిమాలో అతని తల్లి క్యారక్టర్ చేయమని దర్శకుడు అడిగారట. అయితే దానికి ఆమె కొంచెం ఆలోచించుకొని చెప్తానని చెప్పిందట. ఆ తరువాత చేయబోనని చెప్పేసిందట. నటిగా మారాలనే ఆలోచన ఉన్నా.. ఏ సినిమాతో ఎలా ఎంట్రీ ఇవ్వాలో? అనే డైలమా లో ఉందట. ఏది ఏమైనా సునీత నటిగా మారితే ప్రస్తుతం స్టార్ ఆంటీలు అందరికీ కష్టాలు తప్పవు. అయితే సింగర్ గా ఛాన్స్ లు పడిపోయిన క్రమంలో నటించే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నారో చాలా మందికి ఊహకందని విషయంగా ఉంది. ఏది ఏమయినా సునీతను ఆన్ స్క్రీన్ పై చూడాలని కోరుకునే తెలుగు ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.

What do you think?

-13 points
Upvote Downvote

Total votes: 15

Upvotes: 1

Upvotes percentage: 6.666667%

Downvotes: 14

Downvotes percentage: 93.333333%

Jai Lava Kusa - NTR Kusa look

జై లవ కుశ … ఎన్టీఆర్ కుశ లుక్ కెవ్వు కేక …