in

క్షమాపణ చెప్పిన కట్టప్ప, బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్

sathyaraj - kattappa

కర్ణాటకలో బాహుబలి 2 చిత్రానికి లైన్ క్లియర్ అయింది. మన కట్టప్ప అదే సినీనటుడు సత్యరాజ్ కన్నడ సంఘాలకు క్షమాపణలు చెప్పారు. కర్నాటకకు కావేరీ జలాల విడుదలపై ఎప్పుడో తొమ్మిదేళ్ళ కిందట తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ పేర్కొన్నాడు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని అన్నాడు. కర్ణాటకలో ఈ మూవీ విడుదలను అడ్డుకోరాదని అంటూ మీడియా సమావేశంలో కోరాడు.  దీంతో కర్ణాటకలో ఈ నెల 28 న ఈ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనని తెలుస్తోంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

paris attack

ఫ్రాన్స్‌లో మరోసారి ఉగ్రదాడి

Avika Gor

నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు: అవికా