in

తిరుమల, భద్రచలం దేవాలయాలలో పవన్ విగ్రహాలు పెట్టాలి: వర్మ

ram gopal varma comments on pawan kalyan

ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ… మరోసారి తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై ట్వీట్స్ చేసారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్లో, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయంలో, భద్రచలం రామాలయంలో… దేవుళ్ల విగ్రహాలను తీసేసి, ఆ స్థానంలో పవన్ కల్యాణ్ విగ్రహాలను పెట్టాలని డిమాండ్ చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు వర్మ ట్విటర్ లో ఒక ట్వీట్ ను పోస్టు చేశాడు. అభిమానుల చేత, కొంతమంది సినిమా వాళ్ల చేత ‘దేవుడు’ కీర్తనలు అందుకుంటున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీద వర్మ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతే కాదు.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక మెసేజ్ ను షేర్ చేస్తూ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

alia bhat photo

నాపై జోకులు వేయండి ప్లీజ్: ఆలియాభట్

YS Jagan slams chandrababu

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసింది: వైఎస్ జగన్