in

ఆ నిర్మాత నన్ను పడకగదికి రమ్మన్నాడు: రాధిక ఆప్టే

radhika apte controversy

హీరోయిన్ రాధిక ఆప్టే ఎప్పుడూ వివాదాలకి ఎప్పుడూ ముందూ ఉంటుంది. టాలీవుడ్ ‘ధోనీ’, ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్‌’, లయిన్.. తదితర చిత్రాల్లో నటించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. నటన మాట పక్కన పెడితే రాధిక చుట్టూ వివాదాలు కూడా ఎక్కువే.

తాజాగా మరోసారి రాధికా ఆప్టే సంచలన వార్తల్లో నిలిచింది. . దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత నను పడక గదిలోకి రమ్మని పిలిచాడని మరోమారు సంచలనానికి తెర తీసింది రాధిక. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం వుంది. తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కథా చర్చలకు పిలిచిన ఓ నిర్మాత తనను పడక గదికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే, తాను అంగీకరించలేదు. ఈ కారణం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రాలేదు” అంటూ ఓ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది రాధిక.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Delhi CM Arvind Kejriwals blue wagonR

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ