in

ఆసియా శృంగార మ‌హిళ‌గా ప్రియాంక‌చోప్రా

priyanka chopra

ఆసియాలోనే అత్యంత శృంగార మహిళల జాబితాలో ప్రియాంక చోప్రా టాప్ ప్లేస్‌లో నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ఆమె మొద‌టి ప్లేస్ కొట్టేసింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఈ సర్వే నిర్వహించింది.

ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Virat Kohli with Anushka sharma

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి

prabhas baahubali 2

మొదటి స్థానంలో బాహుబలి 2