in

నాలుగో బిడ్డకు తండ్రి అయిన పవన్ కళ్యాణ్, ఫోటో వైరల్

Pawan Kalyan and Anna Lezhneva couples baby boy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ – అన్నా లెజెనోవా దంపతులకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. మగ బిడ్డ పుట్టడంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఆ పిల్లవాడితో పవన్ తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రష్యా దేశస్తురాలు అయిన అన్నా లెజెనోవా – పవన్ కళ్యాణ్ 2011 లో తీన్ మార్ చిత్రం షూటింగ్ లో వీరిద్దారూ ఒకటయ్యారు. తరువాత వీరికి పోలేన అనే పాప పుట్టింది. గతంలో పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో ఒక పాప (ఆద్య), బాబు (అకీరా) కు తండ్రి కాగా, తరువాత వివాహం చేసుకున్న లెజ్ నోవాకు గతంలో పాప ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కి బాబు పుట్టడంతో నాలుగోసారి తండ్రి అయ్యారు.

What do you think?

1 point
Upvote Downvote

Total votes: 1

Upvotes: 1

Upvotes percentage: 100.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

California wildfire

అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు, తగలబడిపోతున్న ఇళ్ళు

Sharwanand in Tirumala complete video

శర్వానంద్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ అమ్మాయిలు వీడియో..