, ,

గ్రూప్‌-2 పరీక్షలు వాయిదాపై పవన్ కళ్యాణ్ లేఖ

Pawan-Kalyan-janasena

గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్ధుల విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం, సర్వీస్ కమిషన్ అధికారులు ఓ సారి ఆలోచించాలని సూచించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్  కల్యాణ్‌. ఏపీలో గ్రూప్‌-2 అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనలపై లేఖ విడుదల చేసింది జనసేన. ఈ లేఖలో… 45 రోజుల గడువు సరిపోవడం లేదని అభ్యర్థుల్లో ఆందోళన ఉందని పవన్  పేర్కొన్నారు. అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని… గ్రూప్-2 అభ్యర్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ లేఖలో కోరారు. అభ్యర్ధులతో చర్చలు జరిపి,.. ఎవరికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని జనసేన కోరుతున్నట్లు తెలిపారు.

pawan kalyan janasena letter

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%