,

ఫ్రాన్స్‌లో మరోసారి ఉగ్రదాడి

paris attack

ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ నగరం మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ ఉగ్రవాది, తుపాకీతో చాంప్స్ ఎలీసెస్ ఏరియాలో కాల్పులకు తెగబడ్డాడు. యుద్ధంలో వినియోగించే ఆయుధంతో దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందాడు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరపగా, అందులో ఓ సాయుధుడు హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సెంట్రల్ ప్యారిస్‌ అంతా హై అలర్ట్ ప్రకటించారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%