in

చైతు,సమంతల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్

Naga Chitanya and Samantha marriage

ఒకవారం రోజుల ముందువరకూ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ అన్ని మీడియాల్లోను జోరుగా హ‌ల్‌చ‌ల్ చేసిన న్యూస్ అక్కినేని నాగ‌చైత‌న్య‌-చెన్నై చిన్న‌ది స‌మంత పెళ్లి న్యూస్. అయినా వారిద్దరు బయట పడట్లేదు కాని సీక్రెట్ గా కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్ద‌రు సీక్రెట్‌గా బెంగ‌ళూరు వెళ్లి మ‌రీ సినిమాలు చూసి రావ‌డం, స‌మంత తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటున్న‌ట్టు చెప్ప‌డం, వీరి మ‌ధ్య ట్వీట్ల అనుబంధాలు, చైతు కొత్త మూవీలో కూడా స‌మంతే హీరోయిన్ అన్న వార్త‌లు రావ‌డంతో వీరు నిజంగానే ప్రేమ‌లో ఉన్న‌ట్టు అంద‌రూ అనుకుంటున్నారు.

ఇక మరి ఎక్కువ నాన్చడం కూడా కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో నాగచైతన్య మదర్ ను సమంతతో మాట్లాడే ప్రోగ్రాం ఏర్పాటు చేశాడని టాక్. సమంత గురించి తెలుసుకునేందుకు మొత్తం ఓ రోజంతా సమంతతోనే ఆమె ఉన్నదట. ఇక ఫైనల్ గా నాగచైతన్య లవ్ కు తన సపోర్ట్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. సో అమ్మ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ సంపాదించిన చైతు ఇక కింగ్ నాగార్జున నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఎలాగు చైతన్య మదర్ ఒప్పుకుంది కాబట్టి నాగార్జున కూడా ఓకే అంటే చైతన్య, సమంతల లవ్ స్టోరీ సక్సెస్ అయినట్టే. మరి నాగార్జున ఈ విషయం పట్ల ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Alisa-Khan

నాతో ఓ రాత్రి గుడుపుతావా అంటూ హీరోయిన్ పై కామెంట్లు

Udta Punjab

ఉడ్తా పంజాబ్ రివ్యూ