in

పవన్ కళ్యాన్..తాట తీస్తాం: ఓయూ విద్యార్థులు

OU Students supports mahesh kathi
OU Students supports mahesh kathi

మహేష్ కత్తికి కూడా ఓయూ జేఏసీ నుంచి మద్దతు లభించడం గమనార్హం. మహేష్ కత్తికి మద్దతుగా ఓయూ జేఏసీ నాయకులు శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. మహేష్ కత్తి హాజరైన ఈ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై ఓయూ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం..కత్తి మహేష్‌పై దాడి గనుక జరిగితే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోం..తాట తీస్తామని హెచ్చరించారు. సమావేశంలో ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అంటూ జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియా విద్యార్థులకు తోడు బహుజన సంఘాలు కూడా మహేష్ కత్తికి మద్దతుగా కదలాలనే ఆలోచన చేస్తుండటం గమనార్హం.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

taiwan wife

ఏడాదిగా స్నానం చేయని భార్య, విడాకులు కోసం భర్త

kathi mahesh - balakrishna

జైసింహాకు .. కత్తి మహేష్ రివ్యూ