in

అక్కడి రైతులు సన్నీ లియోన్ బొమ్మలు పెట్టుకుంటున్నారు, ఎందుకో తెలుసా..!

sunny leone - sunny leone fans

బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ కి దేశం అంతా పెద్ద హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అయితే శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు సన్నీ లియోన్ బొమ్మలు, బ్యానర్లుతో విన్నూత ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

వివరాల్లోకి వెళ్తే … బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండడంతో దారిన పోయే వారు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నారు. దీంతో పచ్చటి పొలాలు పంటదిగుబడి తగ్గిపోతుందట. అక్కడి జనాల దృష్టి మొత్తం తమ పంటలపైనే ఉండడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా సన్నీ లియోన్ బ్యానర్లపై ‘ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా’ అని కింద స్లోగన్ కూడా రాయించారు. ఇప్పుడీ బ్యానర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Amala paul spend a night with a producer

నాతో వ్యభిచారం చేయించాలనుకున్నాడు: హీరోయిన్ అమలాపాల్

Actress Taapsee

ఆబ్బాయిలు చూడాలనే కోరికతో తాప్సీ ఏమి చేసేదో తెలుసా..!