in

నంది అవార్డులపై స్పందించిన నాగార్జున

Nagarjuna - akhil hello movie

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2014,2015,2016 సంవత్సరాలకి గాను నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత కొందరికి నందులు రాకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. దర్శకులు, నిర్మాతలు జ్యూరీపై మండి పడ్డారు. అయితే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరు సినిమా మనంకి నంది అవార్డు రాకపోవడంపై కూడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఇదే అంశం పైన మొదటిసారిగా నాగార్జున స్పందించాడు. అఖిల్ హలో చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ లో విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా- మనం చిత్రాన్ని ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకున్నారు, అదే మాకు పెద్ద అవార్డు. మాకు ఇంకా వేరే అవార్డ్స్ అక్కర్లేదు” అని సుతి మెత్తగా కమిటీకి ఓ చురక అంటించారు. మొత్తంమ్మీద నాగ్ కామెంట్ ఈ వివాదం మరోసారి తెరపైకి వస్తుందేమో చూడాలి.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

mahesh kathi fires on pawan kalyan, pawan fans

పవన్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

pawan Kalyan roja

పవన్ కళ్యాణ్ పై ఎమెల్యే రోజా ఫైర్