in

పంజాబ్‌పై ముంబై ఘన విజయం

mumbai Indians

ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబయి హవా కొనసాగుతోంది. సొంతగడ్డపైనే కాకుండా ప్రత్యర్థుల వేదికల్లో రాణిస్తూ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబయి బ్యాట్స్‌మెన్లు బట్లర్‌(77: 37 బంతుల్లో 7×4,5×6), నితీశ్‌ రాణా(62నాటౌట్‌: 34బంతుల్లో 7×6) రాణించడంతో ముంబయి లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లా(104 నాటౌట్‌:60బంతుల్లో 8×4, 6×6) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 198 పరుగులు చేసింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Avika Gor

నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు: అవికా

CRPF Jawans

మావోయిస్టుల మెరుపు దాడి, 26 మంది జవాన్లు మృతి