in

పవన్ కళ్యాణ్ పై ఎమెల్యే రోజా ఫైర్

pawan Kalyan roja

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పై ఎమెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్‌కల్యాణ్‌ ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం చేరుకున్న పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకురాలు రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

అసలు పవన్ కళ్యాణ్ కు పోలవరం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు జగన్ ఏం పని చేసినా దానినుండి డైవర్ట్ చేయడనికి ఒక ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇలా పర్యటనలు చేస్తుంటారని, ఒక రెండు రోజులు హడావిడి చేసి మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడని రోజా ఎద్దేవా చేశారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Nagarjuna - akhil hello movie

నంది అవార్డులపై స్పందించిన నాగార్జున

Xiaomi Mi MIX 2 smart phone

6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ తో వచ్చిన షియోమి ఎంఐ మిక్స్‌ 2 ధర తగ్గింది