in

జియో ఫోన్ కి పోటీగా మైక్రోమ్యాక్స్ 4జి ఫోన్

micromax bharat 1 - 4G phone

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ”భారత్-1” పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,200 లకు లభిస్తుంది. రూ.2,200లకు లభించే ఈ ఫోనులో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్‌తోనే లభిస్తాయి.

భారత్-1 ఫోన్ ఫీచర్స్:

  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 2015 ప్రాసెసర్
  • 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 512 ఎంబీ రామ్
  • 2.4 అంగుళాల స్క్రీన్
  • 2ఎంపీ, వీజీఏ కెమెరాలు
  • భారత భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Akansha Sharma-Yuvraj Singh

యువరాజ్ సింగ్‌పై గృహ హింస కింద కేసు నమోదు

heroines got molesting and groping

హీరోయిన్లపై అభిమానుల వికృత చేష్టల వీడియో..!