in

13న ఉచిత జాబ్ మేళా, సర్టిఫికెట్లుతో హాజరవ్వండి

Mega Job Mela
Mega Job Mela

నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త. ఈ నెల 13న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉచిత జాబ్ మేళా నిర్వహించబోతున్నారు సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ చైర్మన్ శరత్ చంద్ర. తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ కంపెనీల నిర్వాహకులతో ఒప్పదం చేసుకున్నట్లు వారు తెలిపారు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాసైన, ఫెయిలైన యువతకు, పేదవారు ఆధార్‌కార్డు, విద్యార్హత గల సర్టిఫికెట్లు తీసుకుని ఈ జాబ్‌మేళాకు హాజరు కావొచ్కని ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం 8897226495 నెంబర్‌ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

RGNIYD Recruitment

ఆర్‌జీఎన్‌ఐవైడీలో ఉద్యోగాలు

Back Pain - healthi tips

వెన్నునొప్పికి ఆరోగ్య చిట్కాలు