in

దమ్ముంటే పవన్ కళ్యాణ్ స్పందించాలి: మహేష్ కత్తి

mahesh kathi fires on pawan kalyan, pawan fans

సినీ విశ్లేషకులు మహేష్ కత్తి కొద్ది రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి తరువార బయటకు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, పవన్ ఫాన్స్ పై విరుచుకు పడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన చెప్పిన అభిప్రాయాలపై పవన్ అభిమానులు తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఓ చానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ .. జరుగుతున్న పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు వేలాదిగా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయని..చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. పవన్ ఫ్యాన్స్ ను ఎవరు కంట్రోల్ చేస్తారు ? ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదన్నారు. ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ఈవిషయంపై దమ్ముంటే పవన్ కళ్యాన్ స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Vishal sister Aishwarya marriage

హీరో విశాల్ సోద‌రి ఐశ్వ‌ర్య వివాహం

Meera Jasmine problems

మరింత ఘోరంగా మీరజాస్మిన్ పరిస్థితి