in

అదిరిపోయే ఫీచర్లతో ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్ ఫోన్

LG V30 Plus

ఎల్‌జీ నుండి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వీ30 ప్లస్‌ను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనుంది. దిని ధర రూ.58,900గా నిర్ణయించారు.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

  • 6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
  • 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
  • ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  • 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్
Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Xiaomi Mi MIX 2 smart phone

6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ తో వచ్చిన షియోమి ఎంఐ మిక్స్‌ 2 ధర తగ్గింది

Sapthagiri LLB Movie Review

సప్తగిరి ఎల్‌ఎల్‌బి రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!