in

లావా విండోస్ ల్యాప్‌టాప్ కేవలం రూ.12,999

lava helium 12 laptop

‘హీలియం 12’ పేరిట మొబైల్ తయారీదారు లావా ఓ నూతన విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.12,999 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది.

లావా విండోస్ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

  • 12.5 ఇంచ్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
  • 1.88 గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్,
  • 2 జీబీ ర్యామ్,
  • 32 జీబీ స్టోరేజ్,
  • 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
  • వెబ్‌క్యామ్, వీడియో కాలింగ్, వైఫై, బ్లూటూత్ 4.0,
  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Indian cricket fans say sorry to australian team

ఆస్ట్రేలియా టీమ్‌కు క్షమాపణలు చెప్పిన భారత అభిమానులు