in

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళాతపస్వి

K Viswanath honoured with Dada Saheb Phalke award

కళా తపస్వి విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.నిన్న జరిగిన స్వీకరణ మహోత్సవం లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.అంతేకాదు ఒక అరుదైన గౌరవం తొలి సారిగా మన కళా తపస్వికి దక్కింది. ఏటా జరిగే జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో మాట్లాడే అవకాశం పొందిన తొలి వ్యక్తి గా చరిత్ర సృష్టించాడు.కనుల పండుగగా జరిగిన ఈవేడుకలో సతీ సమేతం గా విశ్వనాథ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో ఆయనకు స్వర్ణకమలం, రూ.10 లక్షలు నగదు తో పాటు శాలువాతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, వెంకయ్యనాయుడు, కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌లు సత్కరించారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Prabhas with mohan babu

ఈ బావ కోరికను తీర్చగలవా..!

prabhas baahubali 2

బాహుబలి దెబ్బకు అన్ని రికార్డులు గల్లంతు