in

జైసింహాకు .. కత్తి మహేష్ రివ్యూ

kathi mahesh - balakrishna
kathi mahesh - balakrishna

నేడు భారీ అంచనాలతో బాలయ్య ‘జైసింహా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంపై మహేష్ కత్తి ఏమి చెప్తారో, ఏ విధంగా రివ్యూ ఇస్తారో అని అందరు ఎదుచూసారు. అయితే ఈరొజు మొదటి షో చూసిన కత్తి మహేష్ తన రివ్యూని, తన అభిప్రాయాన్ని ప్రకటించాడు.

’80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా “జై సింహ″. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా” అని తన అభిప్రాయాన్ని మహేష్ కత్తి ప్రకటించాడు. అజ్ఞాతవాసి చిత్రానికి కూడా కత్తి మహేష్‌ ఇలాంటి రివ్యూనే ఇచ్చాడు. ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కూడా కత్తి మహేష్‌ రివ్యూతో ఏకీభవించారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

OU Students supports mahesh kathi

పవన్ కళ్యాన్..తాట తీస్తాం: ఓయూ విద్యార్థులు

RGNIYD Recruitment

ఆర్‌జీఎన్‌ఐవైడీలో ఉద్యోగాలు