in

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సి40

ISRO PSLV C-40
ISRO PSLV C-40

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన‌ మైలురాయి సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రంనుంచి వందో ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించి విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌పెట్టింది.

వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. భార‌త్ త‌న వందో ఉప‌గ్రహాన్ని ప్ర‌వేశ‌పెట్టడంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Canara Bank Recruitment 2018

కెనరా బ్యాంక్ లో ఉద్యోగాలు, చివరి తేదీ జనవరి 31

HIV capsuls

హెచ్ఐవీకి మందు రోజూ వేసుకోవాల్సిన పని లేదు, వారానికి ఒకసారి చాలు