in

ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే ..!

Intelligent movie review , story, public talk
Intelligent movie review , story, public talk

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇంటిలిజెంట్’ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 09) నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ విషయానికి వస్తే … ఈ సినిమాలో హీరో ధర్మతేజ్ అనే సాఫ్ట్ వేర్ కుర్రాడు చిప్పటినుంచి తన కంఫర్ట్ జోన్ లోనుంచి బయటకు రాకుండా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకరోజు ఒక చిన్న పిల్ల రోడ్డు మీద యాక్సిడెంట్ లో చనిపోతుంది. అది యాక్షిడెంట్ కాదని, కావాలనే చంపేశారని తెలుసుకుంటాడు. అల్లరిచిల్లరిగా తిరిగే తన జీవితంలో కొన్ని మార్పులు వలన ధర్మ భాయ్ గా మారతాడు. అసలు ఎందువలన అతను అలా మారాల్సి వచ్చింది, ఎవరి వలన అతను ఆయుధం పట్టాల్సివచ్చింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సాయి ధరమ్ ఇందులో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా మరియు ధర్మా భాయ్ అనే పాత్రలో నటించాడు. మొదట అల్లరి చిల్లరి కుర్రడుగా, తరవాత విలన్ ఎదురించే, మైండ్ గేం ఆడే హీరోగా బాగానే నటించాడు. వాళ్ళ మావయ్యలను గుర్తుకు తేచ్చుకునేలా నటించాడు. లావణ్య ఈ సినిమాలో ముందు సినిమాలు కంటే కొంత హాట్ గా కనిపిస్తుంది.

ఇదేమి కొత్త కథ కాదు, ఎప్పుడు ఉండే రొటీన్ స్టోరీనే. మొదటి భాగంలో వినాయక్ పాత చిత్రాల్లో ఉన్నట్లే కొంత కామెడీని నడిపాడు. అలాగే మాస్ ఆడియన్స్‌ నచ్చే ఎలిమెంట్స్‌తో సెకండాఫ్ నడుస్తుంది. ఈ సినిమా లో చిరు పాటకు మంచి స్పందన వచ్చింది.

మొత్తానికి ఈ చిత్రం పాత కథే కానీ సాయి ధరం తేజ్ ని కొత్తగా చూపించారు. అలాగే మాస్ ప్రేక్షకులకు పండగ చేసుకునే చిత్రం.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Sunny leone veera mahadevi

సన్నీలియోన్ వీర మహాదేవి లుక్ అదిరిపోయింది

Rangasthalama samantha teaser

రంగస్థలంలో సమంత లుక్ టీజర్, అదిరిపోయింది