,

రాంచీ టెస్ట్ లో పట్టుబిగించిన టీమిండియా

Jadeja wickets

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియాపై టీంఇండియా పట్టుబిగించింది. లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 15, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 69 పరుగుల వెనుకంజలో ఉంది. ఆసీస్ చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని ఎదుర్కొనే క్రమంలో కెప్టెన్ స్మిత్‌ (21) బౌల్డ్ అయ్యాడు. స్మిత్‌ అవుటవ్వడంతో టీమిండియాలో ఆనందం వెల్లివెరిసింది. దీంతో 38 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 90పరుగులు చేసింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%