in

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

Post Office Recruitment 2017

కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ వివిధ సర్కిల్స్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, ఒడిశాల్లోని గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరికి వేతనం కింద నెలకు రూ.10 వేలు వరకు అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ క్యారియర్‌గా విధులు నిర్వహించాలి.

పోస్టుల వివరాలు
గ్రామీణ్ డాక్ సేవక్: 8043
ఆంధ్రప్రదేశ్ 190, తెలంగాణ 127, కేరళ 1193, ఝార్ఖండ్ 1236, ఉత్తర్‌ప్రదేశ్ 5314, ఒడిశా 93.

విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: 2017 నవంబరు 20 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

వెబ్ సైట్: http://www.appost.in/gdsonline/Home.aspx

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

SSC CHSL Recruitment - LDC, PA, DEO

3259 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSRTC recruitment

ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్