in ,

డేరా బాబా ఎంత నీచుడో తెలుసా..!

Dera Baba Controversies

హరియాణా, పంజాబ్ ప్రజలు నిజంగానే ఈ డేరా బాబా( బాబా గుర్మీత్ రామ్ రహీం)కు అభిమానులు ఉన్నారా లేక అభిమానుల పేరుతో కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నాడో తెలియదు కానీ అతడిని అభిమానించడం మాత్రం అర్థ రహితం. తన పైన ఉన్న బాబా అనే చీకటి ముసుగు ఆధారంగా ఇతడు మహిళలను వేధించిన ఘటనలు బయట పడుతున్నాయి. కోర్టులో ఆధారాలతో సహా అతడి నేరం రుజువైనా ఈ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇది అతడి అనుచరుల పనే.

గుర్మీత్ కు గుఫా అనే ప్రత్యేక నివాసం ఉంది. అతడి చీకటి రాసలీలలు మొత్తం ఆ ఇంట్లోనే జరుగుతాయట. ఆఇంటికి కాపలాదారులుగా మహిళలు మాత్రమే ఉంటారని ఈ కీలక సాక్షి అయిన ఓ మహిళ కోర్టులో పేర్కొంది. తన కు నచ్చిన మహిళలని ఇంట్లోకి తీసుకునివెళ్ళి అనుభవించే వాడట. పైగా ఈ రాసలీలల భాగోతానికి సీక్రెట్ కోడ్ కూడా ఒకటుంది. తనకు మహిళని అనుభవించాలనే కోరిక కలిగినప్పుడు పితాజీ మాఫీ అనే పదాన్ని ఉపయోగించే వాడట. తాను 1999 లో బాబా ఆశ్రమం లో చేరానని మహిళ తెలిపింది. తాను జులై నెలలో ఆశ్రమం లో చేరానని.. ఆగష్టు లో తడి కన్ను నాపై పడిందని తెలిపింది. అతడు తనని రేప్ చేసే వరకు పితాజి మాఫీ అంటే తనకు అర్థం అయ్యేది కాదని ఆమె తెలిపింది. తనకు జరిగిన అన్యాయం గురించి తన అన్న ఎదురుతిరిగితే అతడిని చంపేశారని పేర్కొంది. ఆశ్రమం లోని మహిళలంతా తనని పితాజి మాఫీ జరిగిందా అని అడిగేవారని వారేం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదని ఆమె పోలీస్ ల విచారణలో బయట పెట్టింది.

What do you think?

-7 points
Upvote Downvote

Total votes: 7

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 7

Downvotes percentage: 100.000000%

Triple talaq controversy woman reporter heckled at Aligarh Muslim University

మహిళా జర్నలిస్టుపై యువకుల ప్రతాపం

chandrababu and venkaiah naidu escapes in drone accident

చంద్రబాబు, వెంకయ్య నాయుడు లకు త్రుటిలో తప్పిన ప్రమాదం