,

ఐడియా లో వొడాఫోన్ విలీనం

idea vodafone

దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది.. ఐడియా లో వొడాఫోన్ విలీనానికి ఐడియా బోర్టు ఆమోదం తెలిపింది. చాలా రోజుల నుంచి ఈ రెండు కంపెనీల మధ్య విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత పలు టెలికాం కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి. మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రెండు అగ్ర కంపెనీలు విలీనంపై చర్చలు ప్రారంభించాయి. విలీన ప్రకటనతో ఐడియా షేర్లు 5శాతానికి పైగా లాభపడ్డాయి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%