in ,

భర్త 4 నెలలు డ్యూటీలో ఉంటే, ఇంటి దగ్గర భార్య 3 నెలల గర్భవతి ఎలా..!

husband - Pregnant wife

ఓ యువకుడు ఆకాష్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. సెలవులకి ఇంటికి రావడంతో పెద్దలు అతడికి ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసారు. అలా పెళ్ళయిందో లేదో … సెలవులు ముగియడంతో భార్యను ఆమె పుట్టింట్లో వదిలి వెంటనే వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. తరువాత నాలుగు నెలలకి అధికారులను రిక్వెస్ట్ చేసుకుని సెలవులకని ఇంటికి వచ్చాడు.

వచ్చి రాగానే తన భార్యను ఇంటికి పిలుచుకొని వచ్చాడు. ఆ రోజు ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.. ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు. ఈ విషయంపై ఆకాష్ కు సందేహం కలిగింది. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొందని అనుమానించాడు. ఆ తర్వాత ఫుల్ గా మద్యం తాగాడు. రాత్రికి ఇంటికి వచ్చిన ఆకాష్ భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆమె మెడకు టెలిఫోన్ వైర్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత రైలు కింద తలపెట్టి ఆకాష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఆకాష్ సూసైడ్ నోట్ రాశాడు. “నేను నా భార్య చనిపోవాలని అనుకున్నామని.. మొదట నికితను గొంతు నులిమి నేనే చంపేశాను.. ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి చనిపోబోతున్నా”నని అందులో పేర్కొన్నాడు. ఇందులో నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని.. నేనే కారణమని తెలిపాడు.

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 3

Upvotes: 1

Upvotes percentage: 33.333333%

Downvotes: 2

Downvotes percentage: 66.666667%

Kathi Mahesh - Jr NTR

కత్తి మహేష్ కి ఎన్టీఆర్ ఫోన్ కాల్, ఏమి చెప్పారంటే ..!

Gurmeet Ram Rahim daughter Honeypreet

గుర్మీత్ ఎంత పెద్ద కుట్ర చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..!