in

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ పెళ్లి..?

vishal - varalakshmi sharathkumar

హీరో విశాల్ నటుడిగా కొనసాగుతూనే, తమిళ రాజకీయాలపై తన ప్రతిభను కనబరుస్తున్నాడు. అయితే తన వివాహం జనవరిలో జరగబోతోందని విశాల్ స్వయంగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే పెళ్ళికూతురు ఎవరు అనే విషయాన్ని విశాల్ చెప్పలేదు. దీంతో పెళ్లికూతురు ఎవరూ అంటూ పలు ఊహాగానాలు తలెత్తాయి. .

ఆ మద్యన విశాల్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వార్తలు తెగ హల్ చల్ చేసాయి. ప్రముఖ సినియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ని విశాల్ వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా విశాల్ తాను పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే వివాహం జరగబోతోందని ప్రకటించిన విశాల్ పెళ్లి కుమార్తె ఎవరో చెప్పలేదు. దీనితో మరో మరు పుకార్లు జోరందుకున్నాయి. విశాల్ వివాహమాడబోయేది వరలక్ష్మినే అంటూ ప్రచారం మొదలైంది.

విశాల్ తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాల్ నేతృత్యంలో నడిగర్ సంఘం భవన నిర్మాణం జరుగుతోంది. డిసెంబర్ నాటికీ ఈ భవనం పూర్తి కానుంది. తన వివాహం జనవరిలో అక్కడే జరగబోతోందని విశాల్ ప్రకటించాడు. స్వయంగా డబ్బులు చెల్లించి ఆ భవనంలో కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటానని విశాల్ ప్రకటించాడు.

Loading...

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 1

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 1

Downvotes percentage: 100.000000%

brazil gangrape

మతిస్థిమితం లేని అన్న, అతని ఎదుటే యువతిపై అత్యాచారం

amitabh bachchan hospitalised

మెగాస్టార్ అమితాబచ్చన్ అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు