Health

More stories

 • Bananas health benfits

  ,

  అరటిపండుతో గుండెపోటుకు చెక్‌

  రోజుకు కనీసం మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్‌ పెట్టవచ్చనని బ్రిటీష్‌-ఇటాలియన్‌ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కి ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్ర భోజనం తరువాత మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు. కాగా, స్పానిష్‌, నట్‌‌స, పాలు, చేప వంటి […]

 • Coffee benfits

  ,

  కాఫీ తాగడం వలన లాభాలు

  ప్రతి రోజు కాఫీ తాగడం వాళ్ళ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం పరిశోధనల్లో తెలిసింది. అల్జీమర్స్‌ రాకుండా కాఫీ చాలావరకు కాపాడుతుంది. ఇప్పుడు అదే కాఫీ డెమెన్షియా నుంచి కాపాడుతుందన్న విషయం ఆరు కాఫీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు విషపదార్థాలు మెదడుకు చేరకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ కాఫీ తాగినట్టయితే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోకి చేరి పార్కిన్‌సన్‌, నరాల సంబంధ సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాయన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. […]

 • tips of rotten teeth

  ,

  పుచ్చు పళ్ళకు ఈ చిట్కా పాటించండి

  (పిప్పి) పుచ్చుపళ్ళు వలన కలిగే ఇబ్బందులు చాల ఎక్కువ. వాటి వలన నోరు చెడు వాసన రావడం, విపరీతమైన నొప్పి, పళ్ళు రంగు మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పుచ్చు పళ్ళకు కొన్ని చిట్కాలు పాటిస్తే …. మనం వాటిని నివారించవచ్చు. ఓ సారి వీడియో చూడండి..

 • Tips of control hair fall

  ,

  జుట్టు ఊడటం తగ్గి, జుట్టు పొడవు పెరగాలంటే ఏమి చేయాలో చూడండి

  లింగభేదం లేకుండా నేడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యల్లో వెంట్రుకలు రాలడం కూడా ఒకటిగా మారింది. దీనికి కారణాలు ఏమున్నా జుట్టు రాలడాన్ని ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టు ఊడటం తగ్గి రెండు వారాలలో పొడవు పెరగాలంటే ఇలా చెయ్యండి…

 • Smartphones to detect food contaminants

  , , ,

  ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే స్మార్ట్‌ఫోన్లు

  ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే హైపర్‌స్పెక్ట్రల్‌ స్మార్ట్‌ఫోన్లను ఫిన్‌లాండ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. హైపర్‌స్పెక్ట్రమ్‌ సెన్సర్‌ను స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాకు అనుసంధానించడం ద్వారా అది ఆప్టికల్‌ సెన్సర్‌లా పని చేస్తుంది. మైక్రో ఆప్టో ఎలకో్ట్ర మెకానికల్‌ సిస్టమ్స్‌(ఎమ్‌ఈఎమ్‌ఎ్‌స)స్పెక్ట్రల్‌ సాంకేతికతను ఫిన్‌లాండ్‌లోని వీటీటీ టెక్నికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సాంకేతికతను స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరచడం ద్వారా డ్రోన్లు, వాహనాలకు, ఆహార పదార్థాలకు, ఆరోగ్యానికి సంబంధించిన నూతన యాప్‌లను ఆవిష్కరించవచ్చని వారు తెలిపారు. ఆప్టికల్‌ సెన్సర్‌ ఇమేజింగ్‌ ద్వారా ఆహార […]

 • Bad diet can lead to weight gain

  ,

  బరువు పెరగడానికి డైటింగ్ కూడా ఒక కారణం

  డైటింగ్ చేయడంలో సరైన పద్ధతులను పాటించకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా శరీర బరువు తగ్గడానికి డైటింగ్(తినే ఆహారాన్ని తగ్గించడం) చేస్తుంటారు. అలా చేయడం కూడా తప్పేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. డైటింగ్ చేసేవారిలో వ్యాధి నిరోధక కణాల పనితీరు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకులు అబిగెయిల్ పొల్లాక్ పలు పరిశోధనలు నిర్వహించారు. సరైన పద్ధతిలో డైటింగ్ చేయని వారిలో సంతృప్త కొవ్వులను శరీరం అత్యధికంగా గ్రహించుకుంటుందని […]

 • belly fat

  ,

  పొట్ట ఎందుకు వస్తుందో తెలుసా

  తక్కువ హార్మోన్లు ఉండడం వల్ల టీనేజర్లు లావుగా అయ్యే అవకాశం ఉందట. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ స్థితిని స్పెక్సిన్‌ అంటారు. తొలుత చిన్నపిల్లల్లో హార్మోన్‌ ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. గతంలో చేసిన ఒక స్టడీలో హార్మోన్లు తగ్గిన వారిలో ఊబకాయం ఉండడాన్ని గమనించారు. ప్రస్తుత అధ్యయనంలో కూడా స్పెక్సిన్‌ చిన్న వయసులోనే ఊబకాయానికి కారణమవుతోందని తేలింది. ఈ స్టడీలో భాగంగా లావుగా ఉన్న 51 మందిలో, అలాగే నార్మల్‌ […]

 • HIV-AIDS

  Popular

  ,

  చిన్న పొరపాటు 2234మందికి హెచ్ఐవి

  అత్యవసర పరిస్థితిల్లో రక్తాన్ని పరీక్షించకుండానే రోగులకు ఎక్కిస్తున్నందువల్ల ఏటా చాలామంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. సమాచార హక్కు (చట్టం) ఆర్టీఐ ద్వారా వెలుగుచూసిన ఈ గణాంకాలను చూస్తే రక్తమార్పిడుల వలన దేశంలో ఏటా సుమారు 2234మంది హెచ్ఐవి బారిన పడుతున్నట్టుగా ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లెక్కల ప్రకారం గడిచిన 17 నెలల కాలంలో ఆయా బ్లడ్ బ్యాంకులు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా ఆ రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్ల […]

 • Benefits of Bitter gourd

  ,

  కాకర చేదులో ఆరోగ్య ప్రయోజనాలు

  కాకరలో తేమశాతం 92.4 దాకా వుంటుంది. ప్రోటీన్లు 1.6 శాతం, ఖనిజాలు 0.8 శాతం ఉంటాయి. ఇంకా కాకరలో కొవ్వు 0.2 శాతం, పీచు పదార్థం 0.8 శాతం, పిండి పదార్థాలు 4.2 శాతం, కాల్షియం 50 మిల్లీ గ్రాములు, సి విటమిన్ 96 మిల్లీ గ్రాములు, ఐరన్ 9.4 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్ 140 మిల్లీ గ్రాములు చొప్పున లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాకరను వారానికి రెండుసార్లైనా ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా అతిసారం, […]

 • Five-health-tips

  ,

  ఒక ఐదు చిట్కాలు మీకోసం

  చాలా మంది పర్‌ఫ్యూమ్‌‌ని చర్మంపై నేరుగా కొట్టుకుంటారు. అలాకాకుండా ముందు పెట్రోలియం జెల్లీ రాసుకొని ఆ తర్వాత పర్‌ఫ్యూమ్‌ కొట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల ఆ పరిమళం చాలాసేపటి వరకు నిల్వఉంటుంది. యాపిల్‌ సీడర్‌ వెనిగర్‌ని హెయిర్‌ కండీషనర్‌లా వాడడం వల్ల జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది. అలాగే జుట్టుపై ఉండే దుమ్ముధూళీ కూడా వదులుతుంది. మేకప్‌ రిమూవర్‌ లేనప్పుడు పెట్రోలియం జెల్లీ ద్వారా లిప్‌స్టిక్‌ తీసేయవచ్చు. పెదాలపై పెట్రోలియం జెల్లీ రాసుకొని టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది. గోళ్ల […]