in

స్పైడర్ సినిమా ఏమాత్రం బాగాలేదు: కత్తి మహేష్

mahesh kathi spyder movie review

సినీ విశ్లేషకుడుగా చెప్పుకునే కత్తి మహేష్ …. మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ ఏమాత్రం బాగాలేదని తేల్చి చెప్పారు. ఆయన ఇచ్చిన రివ్యూలో స్పైడర్ చిత్రంపై ఎక్కువుగా నెగటివ్ కామెంట్స్ చేసాడు.

కత్తి మహేష్ రివ్యూ ప్రకారం …..స్పైడర్ ఫోన్ డేటా బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో ప్రజల బాధలు తెలుసుకుని వాళ్లను ఎలా రక్షిస్తాడనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. వినడానికి చాలా మంచిగా ఉన్న ఈ కథను మంచి సినిమాగా మలచడంలో దర్శకుడు మురుగదాస్ ఫెయిల్ అయ్యాడు… ఇక ప్రేక్షకుల సహనానికి స్పైడర్ పెద్ద పరీక్షగా మారింది. ఆకట్టుకోలేని వీఎఫ్ఎక్స్ వర్క్స్‌తో పాటు పాత్రల పరిధిని తగ్గించేసి రాసుకోవడం సినిమాకు మెయిన్ మైనస్‌.

ఇక మహేష్ సూపర్బ్ యాక్టింగ్‌, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను సీటులో నుంచి లేచి వెళ్లిపోకుండా కూర్చోబెడతాయి. హారిశ్ జైరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సినిమాలో ఇంపార్టెన్స్ లేదు. ఓవరాల్‌గా ఏఆర్‌.మురుగదాస్ ఓ నిరుత్సాహమైన సినిమాను ప్రేక్షకులకు అందించాడని కత్తి పేర్కొన్నాడు. ఫైనల్‌గా స్పైడర్ సినిమా ఏమాత్రం బాగోలేదని కత్తి తేల్చేశాడు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆయన కామెంట్స్ పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 2

Upvotes: 1

Upvotes percentage: 50.000000%

Downvotes: 1

Downvotes percentage: 50.000000%

madurai Kamaraj university professor

మహిళా లెక్చరర్ ను 15 సార్లు కత్తితో పొడిచిన మరో లెక్చరర్

India vs australia 4th ODI

ఈరోజు ఆసీస్- ఇండియా నాలుగో వన్డే, ఆసీస్ పరువు కోసం పాకులాట