in

తెలంగాణా ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు, దరఖాస్తు చివరి తేది జనవరి 18

Telangana health deapart ment jobs notification

ఎంబీబీఎస్, బీడీఎస్ అభ్యర్ధులకి తెలంగాణా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర, ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డెరైక్టరేట్ 521 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

విద్యార్హత: పోస్టులనుబట్టి ఎంబీబీఎస్/ బీడీఎస్.

వయసు: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా అయిదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక: మొత్తం 100 మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 75 మార్కులు అర్హత పరీక్షలో సాధించిన అగ్రిగేట్ మార్కులకు, మిగతా మార్కులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వారికి, వారి సర్వీస్, పని చేస్తోన్న ప్రాంతం ఆధారంగా వెయిటేజీ ఇస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 20 నుంచి జనవరి 18 వరకు.

పూర్తి వివరాలు కోసం

వెబ్‌సైట్: http://dophfw.cgg.gov.in

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

cmet recruitment 2018

సిమెట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

hair health tips

ఒత్తైన, దృఢమైన జుట్టు కోసం ఈ చిట్కాలు