Cinema

More stories

 • actor pradeep suicide

  ,

  సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

  సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ హోం టౌన్‌షిప్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్‌ ప్రస్తుతం ‘సప్తమాత్రిక’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ప్రదీప్ మృతి కేసులో శ్రావణ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదీప్ నటుడు పావని రెడ్డి శ్రావణ్ తో చాల చనువుగా ఉండేదని, పావని తన ప్రొఫైల్ పిక్ గా శ్రావణ్ తో […]

 • preet shergil

  ,

  యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం అతనికి అలవాటు

  పశ్చిమబెంగాళ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కీచక కొరియెగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ చరిత్రను పోలీసులు బయటకు తీస్తున్నారు. తనకున్న ఇమేజ్‌తో అనేక మంది యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం వీడియోలు తీయటం నిందితునికి అలవాటని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు నార్త్ జోన్ పోలీసులు. సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో నిందితుడు కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ బెంగాల్ యువతిని మూడ్రోజుల క్రితం బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని అపార్ట్ మెంట్ నుండి ఎట్టకేలకు […]

 • mahesh babu spyder movie

  ,

  మహేష్ బాబు స్పైడర్ చిత్రం విడుదల తేదీ ఖరారు

  ఏ.ఆర్.మురుగ దాస్ దర్శకతం లో మహేష్ బాబు హీరోగా వస్తున్న స్పైడర్ సినిమా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ నేపథ్యం లో చిత్రం విడుదల గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.గతం లో చిత్ర బృందం జూన్ 23 న విదుల్ చేయనునట్లు ప్రకటించింది.అయితే షెడ్యూళ్లు పూర్తికాకపోవడం మూలం గా తాజగా ఆగస్టు 11 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ […]

 • baahubali 2 - narendra modi

  ,

  బాహుబ‌లి-2 వసూళ్ళకు కారకుడు నరేంద్ర మోదీనా?

  బాలీవుడ్ లో పెద్ద హీరోలకు దీటుగా ఉత్త‌రాదిన బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో ప్ర‌భంజ‌నం  సృష్టిస్తున్న  చిత్రం బాహుబలి 2. దీనికి కారణం నరేంద్ర మోదీనే అంటూ కొందరు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ‘బాహుబ‌లి’ చిత్రంలోని క‌ట్ట‌ప్ప‌, బాహుబ‌లి పాత్ర‌ల్ని ఉటంకిస్తూ మోదీ ప్ర‌సంగించ‌డం ఆ సినిమాకి క్రేజు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు. స్వయంగా మోదీనే బాహుబ‌లి ప్ర‌మోష‌న్ చేయ‌డం క‌లిసొచ్చింద‌ని విశ్లేషిస్తున్నారు. హిందీ చిత్రాల్ని మించి బాహుబ‌లి-2 వ‌సూళ్లు సాధించ‌గ‌ల‌గ‌డానికి కార‌ణ‌మిదేన‌ని చెబుతున్నారు.

 • baahubali 2 review

  Hot

  ,

  బాహుబలి 2 రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..

  ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ సినిమా రివ్యూ వచ్చేసింది. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్సకత్వం వహించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘బాహుబలి 2’ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది..అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం […]

 • Baahubali 2 movie photos

  ,

  బాహుబలి 2 సినిమా లీక్

  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శిల్పం బాహుబలి 2. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. అన్ని సినిమాల్లాగే ఈ భారీ బడ్జెట్‌ సినిమాకు కూడా పైరసీ కష్టాలు తప్పడం లేదు. సినిమా విడుదలైన క్షణాల్లోనే బాహుబలి 2… మొదటి 50 నిమిషాల సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టగా.. ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డారు. ఈ సినిమా బెన్‌ఫిట్ షోను […]