in

టాయిలెట్ సీటులో ఇరుక్కుపోయిన బాలుడి తల

small boy head struked inside toilet seat

మూడేళ్ల పిల్లవాడి తల టాయిలెట్ సీటులో ఇరుక్కుపోయిన ఘటన తూర్పు చైనా జియాంగ్సు ప్రావిన్స్ రాజధాని నాన్జింగ్‌లో చోటుచేసుకుంది. టాయిలెట్ సీటులో తల ఇరుక్కుపోవడంతో ఆ బాలుడు బిగ్గరగా ఏడుస్తూ విలవిలలాడిపోయాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించి పిల్లవాడిని సురక్షితంగా టాయిలెట్ సీటు నుంచి విడిపించారు.

తొలుత టాయిలెట్ సీటు కట్ చేసేందుకు పదునైన కత్తులతో వారు యత్నించగా పిల్లవాడు భయంతో వణికిపోయాడు. దాంతో వాటికి బదులుగా ప్లాస్టిక్ టాయిలెట్ సీటును కాల్చి నెమ్మదిగా కట్ చేసి తొలగించారు. పిల్లవాడి పేరు తెలియనప్పటికీ తూర్పు చైనా జియాంగ్సు ప్రావిన్స్ రాజధాని నాన్జింగ్‌లో నివాసముంటున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Mudragada padmanabham - pawan kalyan

ముద్రగడ పద్మనాభంపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహం

brazil gangrape

మతిస్థిమితం లేని అన్న, అతని ఎదుటే యువతిపై అత్యాచారం