in

మొదటి స్థానంలో బాహుబలి 2

prabhas baahubali 2

ఫేస్‌బుక్ ఇండియా 2017 సంవత్సరానికి గాను ఇయర్ రివ్యూను ఇవాళ విడుదల చేసింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో ఇండియాలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌ను ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ జాబితాలో బాహుబలి 2కి మొదటి స్థానం దక్కింది. 2017వ సంవత్సరంలో ఫేస్‌బుక్‌లో ఇండియా వ్యాప్తంగా బాగా ట్రెండ్ అయిన టాపిక్‌గా బాహుబలి 2 అగ్రస్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో తమిళనాడు జల్లికట్టు క్రీడ, 3వ స్థానంలో ఇండియా-పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్, 4వ స్థానంలో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన సూపర్ ఫాస్ట్, మెయిల్ ట్రెయిన్స్ వివరాలు, 5వ స్థానంలో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మరణం, 6వ స్థానంలో చెస్టర్ బెనింగ్‌టన్ మరణం, 7వ స్థానంలో లవకుశ తెలుగు సినిమా, 8వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 9వ స్థానంలో మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్, 10వ స్థానంలో యూపీ గోరఖ్‌పూర్ పిల్లల మరణాలు బాగా ట్రెండ్ అయిన టాపిక్స్‌లో వరుసగా నిలిచాయి.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

priyanka chopra

ఆసియా శృంగార మ‌హిళ‌గా ప్రియాంక‌చోప్రా

Airtel 4G Phone - Intex

ఎయిర్‌టెల్ మరో కొత్త 4జీ ఫోన్ రూ.1649కే