,

నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు: అవికా

Avika Gor

బాలీవుడ్‌కి చెందిన ఓ బుల్లితెర నటుడితో అవికాగోర్‌ డేటింగ్‌లో నిమగ్నమైనట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్న నేపథ్యంలో అవికా స్పందించింది. బుల్లితెర సహ నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన న్యూస్ నిజంకాదని, ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయవద్దని సీరియస్‌గానే చెప్పింది. అంతకముందు  టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో టార్చర్ చేస్తున్నాడంటూ టాలీవుడ్‌లో ఆమెకి ఆఫర్లు వచ్చినా వాటికి నో చెప్పేసి ముంబై చెక్కేసింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%