More stories

 • Bandla Ganesh
  in

  బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష, 15 లక్షలు జరిమానా

  ఎర్రమంజిల్ కోర్టు సినీనటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే … 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా […] More

 • elephant attack
  in

  సెల్ఫీ దిగాలని చూస్తే, ఏనుగు తొండంతో కొట్టి చంపేసిన వీడియో

  పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి ఏనుగుతో సేల్ఫీ దిగాలని ప్రయత్నించగా ఆ ఏనుగు తొండంతో కొట్టి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న అతనికి అటవీ ప్రాంతంలోని హైవేపై ఏనుగు వెళ్లడం కనిపించింది. ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన సాదిఖ్‌.. దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు […] More

 • Yamaha MT-09 Superbike

  Trending

  in

  యూత్‌ కోసం 847 సిసితో యమహా కొత్త బైక్

  యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త సూపర్‌ బైక్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. కొత్తగా అభివృద్ధి చెందిన 847 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌తో యూత్‌ ను ఆకట్టుకునేలా ఎంటీ-09లో కొత్త వెర్షన్‌ ను రూపొందించింది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీ తమ బైక్‌ ప్రత్యేకత అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధరను రూ. 10.88 లక్షల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఉన్నతమైన నైపుణ్యంతో భారతదేశంలో అందించే యమహా ఈ కొత్త వెర్షన్‌తో […] More

 • Airtel data offers
  in

  ప్రతీ రోజు 4GB డేటాతో ఎయిర్టెల్ కొత్త ప్లాన్

  ఎయిర్టెల్ Rs 999 రీఛార్జ్ లో 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ లభ్యం అయ్యేలా ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది. అయితే ఈ ప్లాన్ కేవలం ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో కలదు. ఒకవేళ యూజర్స్ చెక్ చేసుకోవాలనుకుంటే వారి ప్రీ పైడ్ నెంబర్ ఫై కొత్త 999 ప్లాన్ అందుబాటులో కలదు , యూజర్స్ కి Airtel రీఛార్జ్ పోర్టల్ ఫై […] More

 • Huawei Honor 8 lite

  Trending

  in

  హానర్‌ 8 లైట్‌ ధర రెండు వేలు తగ్గింది

  హానర్‌ 8 లైట్ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది. మొదటగా దీని ధర రూ.17,999 కాగా ఇప్పుడు దీని ధరను రెండు వేలు తగ్గించింది. అంటే ఇప్పుడు 15,999కే వినియోగదారులకు దక్కనుంది. హానర్‌ 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి 5.20 అంగుళాల తాకేతెర 1.7గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా 12 మెగాపిక్సెల్‌ వెనక కెమెరా 4జీబీ ర్యామ్‌ 64 జీబీ అంతర్గత స్టోరేజీ 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ More

 • namitha marriage

  Trending

  in

  తిరుప‌తిలో ఘనంగా నమిత వివాహం వీడియో…

  తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో నటి నమిత వివాహం ఘనంగా జరిగింది. తమిళ ద‌ర్శక నిర్మాత‌ వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. నమిత వీరేంద్ర చౌదరి వివాహానికి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు, పలువురు తమిళ నటులు హాజరయ్యారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది.   More

 • RK Nagar, Bypoll, Elections, ECI
  in

  ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌ల‌

  ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌ల‌యింది. డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించి.. 24న కౌటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కే నగర్‌ నియోజకవర్గ స్థానం ఖాళీ అయ్యింది. More

 • Parents children
  in

  మీ పిల్లలు సంతోషం కోసం మీరు ఇవి పాటించాలి

  పిల్లలపై తల్లిదండ్రులుగా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా పాటించాలి. పిల్లలికి అడిగినవన్నీ కొనివ్వడం.. మంచి విషయాలు చెప్పడం మాత్రమే కాదు అదనంగా మీరు ఇంకా కొన్ని పనులు చేయాలి. అవి ఏంటో తెలుసుకుందాం…. మీకు ఎన్ని బాధ్యతలున్నా. కొన్ని సమయాల్లో పిల్లల కోసం కాసేపు వాటిని పక్కన పెట్టండి. ఉదయం వారిని నిద్రలో నుంచి లేపేటప్పుడు ప్రేమగా వారిని నిద్రలేపండి. వారు లేవగానే వారి చిన్ని బుగ్గపై పగలంతా వారికి మీరు గుర్తుండేలా […] More

 • AP postal circle recruitment
  in

  ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు

  గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నవంబర్20, ,2017 నుంచి డిసెంబర్ 19,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పోస్టు: గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు: 190 జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ పే స్కేల్: రూ.10,000/ ఒక నెలకు విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై అయి ఉండాలి. రెగ్యులర్ […] More

 • Lenovo - Moto tab

  Trending

  in

  మంచి ఫీచర్లతో మోటో ట్యాబ్ విడుదల

  లెనోవో సంస్థ ‘మోటో ట్యాబ్’ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ట్యాబ్లెట్ పీసీ లభ్యం కానుంది. రూ.19వేల ధరకు ఈ ట్యాబ్లెట్ పీసీ భారత యూజర్లకు అందుబాటులోకి రానుంది. లెనోవో మోటో ట్యాబ్ ఫీచర్లు… 10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 8 […] More

 • Coolpad note 5 lite
  in

  అదిరిపోయే ఫీచర్లతో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్

  కూల్‌ప్యాడ్ తన ‘నోట్ 5 లైట్’ స్మార్ట్‌ఫోన్‌కు గాను 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ గల ఈ స్మార్ట్ ఫోన్ రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, […] More

 • nokia 2 smart phone

  Trending

  in

  చౌకైన ధరతో నోకియా 2 సేల్స్ ప్రారంభం

  భారతదేశంలో నోకియా 2 ను ప్రారంభించింది. భారతదేశంలో దీని ధర రూ. 6,999 . నవంబర్ 24 న టాప్ మొబైల్ రిటైల్ దుకాణాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. నోకియా 2 ఫీచర్ల విషయానికి వస్తే …. ఒక 5 అంగుళాల 720p HD డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఈ పరికరం క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 212 చిప్సెట్తో అమర్చబడి ఉంది. Qualcomm ఈ ఎంట్రీ లెవెల్ చిప్సెట్ 4G LTE కనెక్టివిటీ తో వస్తుంది […] More

Load More
Congratulations. You've reached the end of the internet.