,

డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు

india beat australia

చివరి రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాళ్లు షాన్ మార్ష్- పీటర్ హ్యాండ్స్‌ కోంబ్‌లు అడ్డుపడటంతో రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఇద్దరి జోడీ ఐదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా 204/6 సమయానికి ఆస్ట్రేలియా డ్రా ప్రతిపాదన తేవడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 4, అశ్విన్, ఇషాంత్ చెరో వికెట్ తీశారు. తొలుత వేగంగా వికెట్లు కోల్పోయిన ఆసీస్‌, షాన్ మార్ష్, పీటర్ హాండ్స్‌కంబ్ నిలకడగా ఆడడంతో గట్టెక్కింది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 451
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 603/9
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ 204/6

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%