in

మెగాస్టార్ అమితాబచ్చన్ అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

amitabh bachchan hospitalised
amitabh bachchan hospitalised

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ శుక్రవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఉండడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. జీర్ణాశయంతార సమస్యతో పాటు, మెడ, వెన్నెముక నొప్పితో అమితాబ్ బాధపడుతున్నట్టుగా డాక్టర్లు తెలిపారు. దీనికోసం కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి ఆయనని డిశ్చార్జ్ చేసినట్లుగా సమాచారం. వయసు పెరుగుతున్నా కుర్ర హీరోలతో పోటీపడి మరీ అమితాబ్ నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘102 నాటౌట్’ చిత్ర టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

vishal - varalakshmi sharathkumar

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ పెళ్లి..?

IDBI Bank Recruitment 2018

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు, 760 ఎగ్జిక్యూటివ్ పోస్టులు