,

నాపై జోకులు వేయండి ప్లీజ్: ఆలియాభట్

alia bhat photo

నాపై జోకులు వేయండి ప్లీజ్ అని వేడుకుంటుంది బాలీవుడ్ కథానాయిక ఆలియాభ‌ట్‌. ఆ జోకులు నాకు సంబంధించినవి అయినా కాకపోయినా సరే. రోజులో ఏదో ఒక్కసారి జోకులు చదివిన వారికి నేను గుర్తొస్తాను. అలాంటప్పుడు నాపై జోకులు వస్తే ఎందుకు బాధపడాలి. రోజు పూచే పూలు ఒక్కరోజు పూయకపోతే.. బాధ కలుగుతుందని మా నాన్నమహేశ్‌భట్‌ చెబుతుంటారు. అలాగే జోకులు కూడా ఒక్కరోజు రాకపోయినా నాకు బాధకలుగుతుందని చెబుతోంది. అంతేకాదు తనకు తెలివిగలవారిలా కనిపించడం కన్నా.. ఏమీ తెలియని మొద్దులా ఉండటమే ఇష్టమట. అన్ని తెలిసినట్టు ఉంటే.. ఎనర్జీ పోతుంది. అదే ఎనర్జీని పొదుపు చేస్తే.. దాంతో మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చని చెప్తోంది ఈ అమ్మడు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%