in

జియో దారిలో ఎయిర్ టెల్, రూ.1399కే 4G ఫోన్

Airtel 4G smartphone - Karbonn Mobile

జియో దారిలోనే ఎయిర్ టెల్  కూడా ప్రయాణిస్తోంది. జియో దెబ్బకు కుదేలైన ఎయిర్ టెల్ ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు విశ్వప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ – కార్బన్ సంస్థ లు ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్‌’ ను విడుదల చేశాయి. కేవలం దీని ధర రూ.1399కే అందిస్తున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. జీయో తరహా ఎయిర్ టెల్ ప్రత్యేక మైన ప్యాక్ ను వినియోగదారులకు అందించనుంది. నెలకు రూ.169 రీఛార్జిపై అపరిమిత కాల్స్‌తో పాటు, రోజుకు 500 ఎంబీ డేటాను ఈ ప్యాక్‌ ద్వారా వినియోగదారులు పొందొచ్చు.ఆఫ్‌లైన్‌లో స్టోర్లలో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

tdp leaders fight

కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేకు గాయాలు

raai Laxmi - Julie 2

అందాలు ఆరబోసింది, కానీ సినిమా ఆగిపోయింది