in ,

సీఎం పదవి నాకు ఇవ్వాల్సిందే: పన్నీర్ సెల్వం

Panneersalvam and Palani Swamy

తమిళనాడులో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం పదవి తనకి ఇవ్వాల్సిందేనంటూ పన్నీర్‌ సెల్వం పట్టుబడుతున్నాడు. తన వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాడు. దీంతో ఇవాళ మరోసారి సీఎం పళని స్వామి వర్గంతో పన్నీర్  సెల్వం చర్చలు జరపనున్నాడు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

North Korea warns america

అమెరికాకు హెచ్చరికలు పంపిన ఉత్తర కొరియా

Sonu Nigam

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ గుండు వివాదం