in

కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న ఆదాశర్మ

adah sharma look in airport

సినీనటి ఆదా శర్మ తన ఫోటోలతో కుర్రకారుకి పిచ్చిక్కిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా వచ్చినప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ..తన ఇమేజ్ కాపాడుకుంటుంది. ఆ మద్య వచ్చిన ‘క్షణం’ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తీసుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి హాలీవుడ్ లెవల్లో తన అందాలతో కుర్రకారుని రెచ్చగొడుతోంది.

తాజాగా ఈ అమ్మడు ఎయిర్ పోర్ట్ లో టాప్ అందాలు చూపిస్తూ..అటూ..ఇటూ సర్థుకుంటూ రావడం చూస్తుంటే..రెండు కళ్లు సరిపోలేదంటే నమ్మండి. బాగా కనిపించేలా జీన్స్ వేసుకొని నానా హంగామా చేస్తూ..ఎయిర్ పోర్ట్ లో ఉన్నవాళ్లని షాక్ కి గురయ్యేలా చేసింది. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు వస్తున్నా..పెద్దగా వర్క్ ఔట్ కాకపోవడంతో ఈ అమ్మడు అందాలను ఆరబోయడమే రకరకాల భంగిమల్లో ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది. తాజాగా తన అందాలతో ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది ఆదా శర్మ.

adah sharma 2

adah sharma look in airport

Loading...

What do you think?

-5 points
Upvote Downvote

Total votes: 7

Upvotes: 1

Upvotes percentage: 14.285714%

Downvotes: 6

Downvotes percentage: 85.714286%

Simran Diwali Wishes with a Special Message

దీపావళికి సిమ్రన్‌ సందేశం, ప్రతి ఒక్కరు పాటిద్దాం

Ravi srimukhi lasya

అప్పుడు లాస్యాను కోల్పోయాను, ఇప్పుడు శ్రీముఖిని దూరం చేయద్దు: రవి